Skip to main content

Assistant ‌Professor ‌Jobs: ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల్లో 491 ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..

Assistant ‌Professor ‌Jobs in ESIC, New Delhi

న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ).. దేశవ్యాప్తంగా ఉన్న పీజీఐఎంఎస్‌ఆర్‌లు, ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 491
స్పెషలైజేషన్లు: అనాటమీ, అనెస్తీషియాలజీ, బయోకెమిస్ట్రీ, కమ్యూనిటీ మెడిసిన్, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, జనరల్‌ మెడిసిన్, మైక్రోబయాలజీ, ఆర్థోపెడిక్స్, ఫిజియాలజీ, పాథాలజీ, స్టాటిస్టీషియన్‌ తదితరాలు
వయసు: 40 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.67,700 నుంచి రూ.2,08,700 చెల్లిస్తారు.

చ‌ద‌వండి: Telangana Govt Jobs 2022: వైద్యారోగ్య శాఖలో 1326 ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆ«ధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రీజనల్‌ డైరెక్టర్, ఈఎస్‌ఐ కార్పొరేషన్, పంచ్‌దీప్‌ భవన్, సెక్టార్‌ 16, ఫరీదాబాద్, హర్యానా–121002 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 18.07.2022

వెబ్‌సైట్‌: https://www.esic.nic.in/

చ‌ద‌వండి: Medical Officer Jobs: నాల్కో భువనేశ్వర్‌లో 17 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date July 18,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories