Medical Jobs Alert: ఏఐఐఎస్‌హెచ్, మైసూర్‌లో 49 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేది ఇదే..
మైసూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ (ఏఐఐఎస్‌హెచ్).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 49
పోస్టుల వివరాలు: ఆడియాలజిస్ట్/స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్, స్పీచ్ అండ్ హియరింగ్ టెక్నీషియన్.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి ఆడియాలజిస్ట్ పోస్టులకి నెలకి రూ.39,000, స్పీచ్ అండ్ హియరింగ్ టెక్నీషియన్ పోస్టులకి నెలకి రూ.22,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/పర్సనల్ ఇంటరాక్షన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఏఐఐఎస్‌హెచ్, మానసగంగోత్రి, మైసూర్–570006 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 28.02.2022
వెబ్‌సైట్: https://www.aiishmysore.in
చదవండి: AIIMS Recruitment: ఎయిమ్స్, గోరఖ్‌పూర్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. వివరాలు ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | DIPLOMA |
Last Date | February 28,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |