AIIMS Recruitment 2022: ఎయిమ్స్, మంగళగిరిలో ట్యూటర్ పోస్టులు.. నెలకు రూ.1.77 లక్షల వరకు వేతనం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంగళగిరిలో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కి చెందిన కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో ట్యూటర్/క్లినికల్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 17
అర్హత: బీఎస్సీ(నర్సింగ్) డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్ సంస్థల్లో మూడేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్/ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిక్రూట్‌మెంట్ సెల్, ఎయిమ్స్ మంగళగిరి, ఓల్డ్ టీబీ శాంటోరియం రోడ్, మంగళగిరి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్–522503 చిరునామకు పంపించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 15.03.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 14.04.2022
వెబ్‌సైట్: https://www.aiimsmangalagiri.edu.in/
చదవండి: Manager Jobs: సీఎంఎస్‌ఎస్, న్యూఢిల్లీలో మేనేజర్ పోస్టులు.. నెలకు రూ.35 వేల వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 14,2022 |
Experience | 3 year |
For more details, | Click here |