Skip to main content

Manager Jobs: సీఎంఎస్‌ఎస్, న్యూఢిల్లీలో మేనేజర్‌ పోస్టులు.. నెలకు రూ.35 వేల వేతనం..

CMSS New Delhi

న్యూఢిల్లీలోని సెంట్రల్‌ మెడికల్‌ సర్వీసెస్‌ సొసైటీ (సీఎంఎస్‌ఎస్‌) ఒప్పంద ప్రాతిపదికన మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 09
విభాగాలు: ఫైనాన్స్, క్వాలిటీ అస్యూరెన్స్, ఐటీ, ప్రొక్యూర్‌మెంట్‌ తదితరాలు. 
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి బీటెక్‌ /బీకామ్‌ /బీఫార్మసీ/ఎల్‌ఎల్‌బీ/ఎంఫార్మసీ/ఎంబీఏ/ఎంసీఏ/సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.35,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తును జనరల్‌ మేనేజర్‌(అడ్మినిస్ట్రేషన్‌), సీఎంఎస్‌ఎస్,రెండో ఫ్లోర్, విశ్వ యువక్‌ కేంద్ర, టీన్‌మార్తి మార్గ్, చాణ్యకపురి, న్యూఢిల్లీ–110021 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 08.04.2022

వెబ్‌సైట్‌: http://cmss.gov.in/
 

చ‌ద‌వండి: AIIMS Recruitment: ఎయిమ్స్, గోరఖ్‌పూర్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. వివ‌రాలు ఇలా..​​​​​​​
​​​​​​​
లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 08,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories