AIIMS Recruitment 2022: ఎయిమ్స్, మంగళగిరిలో జూనియర్ రెసిడెంట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
మంగళగిరి(ఏపీ)లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్ నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 14
అర్హత: ఎంబీబీఎస్/తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్న్‌షిప్ చేసి ఉండాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 12.07.2022 నాటికి 33 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
వాక్‌ఇన్ తేది: 29.07.2022
వేదిక: గ్రౌండ్‌ఫ్లోర్, అడ్మిన్ అండ్ లైబ్రరీ బిల్డింగ్, ఎయిమ్స్ మంగళగిరి, ఏపీ.
వెబ్‌సైట్: https://www.aiimsmangalagiri.edu.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 29,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |