NIMHANS Recruitment 2022: నిమ్‌హాన్స్, బెంగళూరులో డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు.. నెలకు రూ.66,000 వేతనం
బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్(నిమ్‌హాన్స్).. డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 09
అర్హత: ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఆసుపత్రిలో ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకి రూ.66,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును నిమ్‌హాన్స్, హోసూర్ రోడ్, బెంగళూరు–560029 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 06.08.2022
వెబ్‌సైట్: https://nimhans.ac.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 06,2022 |
Experience | 1 year |
For more details, | Click here |