NIMHANS Recruitment 2022: నిమ్‌హాన్స్, బెంగళూరులో జీడీఎంఓ పోస్టులు.. నెలకు రూ.1,77,500 వరకు వేతనం..
బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్(నిమ్‌హాన్స్).. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్(జీడీఎంఓ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
అర్హత: ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. రెండేళ్లు ఆసుపత్రిలో పనిచేసిన అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకి రూ.56,100 నుంచి రూ.1,77,500 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, నిమ్‌హాన్స్, హోసూర్ రోడ్, బెంగళూరు–560029 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 08.08.2022
వెబ్‌సైట్: http://www.nimhans.ac.in
చదవండి: Senior Resident Posts: ఎయిమ్స్, బీబీనగర్‌లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు.. నెలకు రూ.67,700 వేతనం
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 08,2022 |
Experience | 2 year |
For more details, | Click here |