Skip to main content

Senior Resident Posts: ఎయిమ్స్, బీబీనగర్‌లో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. నెలకు రూ.67,700 వేతనం

AIIMS Bibinagar Recruitment 2022 For Senior Resident Posts

తెలంగాణ రాష్ట్రం బీబీనగర్‌లో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 10 (అసెస్తీషియా–02, జనరల్‌ మెడిసిన్‌–02, జనరల్‌ సర్జరీ–01, ఆబ్‌స్టెట్రిక్స్‌–గైనకాలజీ–02, ఆర్థోపెడిక్స్‌–01, పీడియాట్రిక్స్‌–02).
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ డిగ్రీ(ఎండీ /ఎంఎస్‌ /డీఎం /డీఎన్‌బీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45ఏళ్లు మించకూడదు. 
వేతనం: నెలకి రూ.67,700 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/పర్సనల్‌ ఇంటర్వ్యూ,రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరితేది: 27.07.2022

వెబ్‌సైట్‌: https://aiimsbibinagar.edu.in

చ‌ద‌వండి: Staff Nurse Jobs: సీసీఆర్‌హెచ్, న్యూఢిల్లీలో స్టాఫ్‌ నర్స్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date July 27,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories