Staff Nurse Jobs: సీసీఆర్‌హెచ్, న్యూఢిల్లీలో స్టాఫ్ నర్స్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
న్యూఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి.. స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 08
అర్హత: బీఎస్సీ(నర్సింగ్/పోస్ట్ బేసిక్ సర్టిఫికేట్ నర్సింగ్) లేదా డిప్లొమా(జనరల్ నర్సింగ్–మిడ్‌వైఫరీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్ జనరల్, సీసీఆర్‌హెచ్, ఇన్‌స్టిట్యూషనల్ ఏరియా, డి–బ్లాక్ ఎదురుగా, జనక్‌పురి, న్యూఢిల్లీ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 29.07.2022
వెబ్‌సైట్: https://www.ccrhindia.nic.in/
చదవండి: Assistant Professor Jobs: ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల్లో 491 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 29,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |