AIIMS Recruitment 2023: ఎయిమ్స్, దియోఘర్‌లో 75 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 75
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్లు, అడిషనల్ ప్రొఫెషర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు.
విభాగాలు: అనాటమీ, ఈఎన్‌టీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, ఫార్మకాలజీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ, యూరాలజీ, మైక్రోబయాలజీ తదితరాలు.
అర్హత:
ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్/పీజీ డిగ్రీ/ఎంసీహెచ్/డీఎం ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 14 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
అడిషనల్ ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్/పీజీ డిగ్రీ/ఎంసీహెచ్/డీఎం ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
అసోసియేట్ ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్/పీజీ డిగ్రీ/ఎంసీహెచ్/డీఎం ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 6 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
అసిస్టెంట్ ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్/పీజీ డిగ్రీ/ఎంసీహెచ్/డీఎం ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 3 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
ట్రాన్స్‌ఫ్యుజన్ మెడిసిన్ ఫ్యాకల్టీ: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్/పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 50 నుంచి 58 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.39,100 నుంచి రూ.2,20,400 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: recruitment2022@aiimsdeoghar.edu.in
దరఖాస్తులకు చివరితేది: 15.02.2022
వెబ్‌సైట్: https://www.aiimsdeoghar.edu.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | February 15,2023 |
Experience | 3 year |
For more details, | Click here |