Skip to main content

Army Public School Recruitment 2023: ఆర్మీ పబ్లిక్‌ స్కూల్ లో 63 టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

సికింద్రాబాద్‌ బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌.. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపాధ్యాయ(రెగ్యులర్‌/ఫిక్స్‌డ్‌ టర్మ్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
teaching jobs in army public school

మొత్తం పోస్టుల సంఖ్య: 63
పోస్టుల వివరాలు: పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌-15, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌-25, ప్రైమరీ టీచర్‌-23.
సబ్జెక్టులు: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేటిక్స్‌ ప్రాక్టీసెస్, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్, జాగ్రఫీ, హోమ్‌ సైన్స్, సైకాలజీ, పెయింటింగ్‌/ఫైన్‌ ఆర్ట్స్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్, మ్యూజిక్, డ్యాన్స్, హిందీ, సంస్కృతం తదితరాలు.
అర్హత: డిగ్రీ, పీజీ, బీఈడీ, బీఈఎల్‌ఈడీ, డీఈఎల్‌ఈడీ ఉత్తీర్ణతతోపాటు సీటెట్‌/టెట్‌ అర్హత సాధించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపాల్, ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ బొల్లారం, జేజే నగర్, సికింద్రాబాద్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 30.01.2023.

వెబ్‌సైట్‌: https://apsbolarum.edu.in/

చ‌ద‌వండి: TSPSC Notification 2023: టీఎస్‌పీఎస్సీ-ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 544 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 30,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories