Skip to main content

AIIMS Recruitment 2023: ఎయిమ్స్, రాయ్‌పూర్‌లో 112 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

రాయ్‌పూర్‌(ఛత్తీస్‌గఢ్‌)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌.. వివిధ విభాగాల్లో సీనియర్‌ రెసిడెంట్‌(నాన్‌ అకడమిక్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
AIIMS Raipur Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 112
విభాగాలు: అనెస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బర్న్స్‌-ప్లాస్టిక్‌ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్‌ సర్జరీ, క్లినికల్‌ హెమటాలజీ, కమ్యూనిటీ అండ్‌ ఫ్యామిలీ మెడిసిన్,  డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ అండ్‌ మెటబాలిజం, ఈఎన్‌టీ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ డిగ్రీ(ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ), ఎండీఎస్, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 31.01.2023 నాటికి 45 ఏళ్లు మించకూడదు. 

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ/రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 31.01.2023.

వెబ్‌సైట్‌: https://www.aiimsraipur.edu.in/

చ‌ద‌వండి: Ramgarh Cantonment Board Recruitment: రామ్‌గర్‌ కంటోన్మెంట్‌ బోర్డ్, జార్ఖండ్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date January 31,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories