Skip to main content

AIIMS Recruitment 2023: ఎయిమ్స్, మంగళగిరిలో 68 ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

మంగళగిరిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
AIIMS Mangalagiri Faculty Jobs Notification 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 68
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్లు, అడిషనల్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు,  అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు.
విభాగాలు: బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, జనరల్‌ మెడిసిన్, నెఫ్రాలజీ, గైనకాలజీ, పాథాలజీ, సైకియాట్రీ, ఫిజియాలజీ, యూరాలజీ తదితరాలు.

అర్హత
ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్‌/ఎంసీహెచ్‌/డీఎం ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 14ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 58 ఏళ్లు మించకూడదు.

అడిషనల్‌ ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్‌/ఎంసీహెచ్‌/డీఎం ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 58 ఏళ్లు మించకూడదు.

అసోసియేట్‌ ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ /ఎంఎస్‌ /ఎంసీహెచ్‌ /డీఎం ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 6 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్‌/ఎంసీహెచ్‌ /డీఎం/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 3 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు రూ.1,01,500 నుంచి రూ.1,68,900 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.02.2023.

వెబ్‌సైట్‌: https://www.aiimsmangalagiri.edu.in/

చ‌ద‌వండి: AIIMS Recruitment 2023: ఎయిమ్స్, దియోఘర్‌లో 75 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date February 15,2023
Experience 3 year
For more details, Click here

Photo Stories