Skip to main content

AIIMS Recruitment 2023: ఎయిమ్స్‌ దియోఘర్‌లో జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

దియోఘర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Junior Resident Posts in AIIMS Deoghar, Medical Institute ,Job Opportunity

మొత్తం పోస్టుల సంఖ్య: 29
అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 33 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఇంటర్వ్యూ వేదిక: అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్, నాలుగో ఫ్లోర్, ఎయిమ్స్‌ దేవీపూర్, పర్మనెంట్‌ క్యాంపస్‌ దియోఘర్‌-814152(జార్ఖండ్‌).

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. 

దరఖాస్తులకు చివరితేది: ఉద్యోగ ప్రకటన వెలువడిన 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://www.aiimsdeoghar.edu.in/

చ‌ద‌వండి: AIIMS Recruitment 2023: ఎయిమ్స్‌ భటిండాలో 35 పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Experience Fresher job
For more details, Click here

Photo Stories