AIIMS Recruitment 2023: ఎయిమ్స్, భువనేశ్వర్‌లో 88 సీనియర్ రెసిడెంట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 88; కాంట్రాక్ట్ వ్యవధి: 3 ఏళ్లు
విభాగాలు: సైకాలజీ, రేడియోథెరపీ, యూరాలజీ, పాథాలజీ, డెర్మటాలజీ, బయోకెమిస్ట్రీ, అనాటమీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/డీఎన్‌బీ/ఎంఎస్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.67,700 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్), భువనేశ్వర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్ సిజుయా, పోస్ట్: డుముడుమా, భువనేశ్వర్ (ఒడిశా)-751019 చిరునామకు పంపించాలి.
ఈమెయిల్: academic@aiimsbhubaneswar.edu.in
దరఖాస్తులకు చివరితేది: 14.01.2023
వెబ్‌సైట్: https://aiimsbhubaneswar.nic.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | Others |
Last Date | January 14,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |