Senior Resident Jobs: ఎయిమ్స్, గోరఖ్‌పూర్‌లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు.. వాక్‌ఇన్ తేదీ ఇదే..
గోరఖ్‌పూర్(యూపీ)లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్).. సీనియర్ రెసిడెంట్(మెడికల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 29
విభాగాలు: అనాటమీ, అనెస్తీషియా, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ అండ్ ట్రామా, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఆప్తల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పాథాలజీ, పీడియాట్రిక్స్ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పీజీ డిగ్రీ(ఎండీ/డీఎన్‌బీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.67,700+అలవెన్సులు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
వాక్‌ఇన్ తేది: 13.05.2022
వేదిక: మెడికల్ కాలేజ్ బిల్డింగ్స్, ఎయిమ్స్, గోరఖ్‌పూర్.
వెబ్‌సైట్: https://aiimsgorakhpur.edu.in/
చదవండి: Senior Resident Jobs: ఎయిమ్స్, న్యూఢిల్లీలో 410 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | May 13,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |