Skip to main content

Assistant Professor Jobs: ఐఐటీ హైదరాబాద్‌లో మహిళా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ) హైదరాబాద్‌ మహిళా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Women Assistant Professor Jobs in IIT Hyderabad  AssistantProfessor

పోస్టులు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌1, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌2.
విభాగాలు: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, బయో మెడికల్‌ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, కెమికల్‌ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్‌ ఇంజనీరింగ్, ఫిజిక్స్, డిజైన్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ తదితరాలు.
అర్హత: పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22.12.2023.

వెబ్‌సైట్‌: https://www.iith.ac.in/

చ‌ద‌వండి: Faculty Jobs in IIIT Sri City: ట్రిపుల్‌ ఐటీ శ్రీ సిటీ చిత్తూరులో ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Qualification PhD
Last Date December 22,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories