UoH Recruitment 2022: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో నాన్ టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: ఫైనాన్స్ ఆఫీసర్-01, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్-01, యూనివర్శిటీ ఇంజనీర్-01.
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: యూనివర్శిటీ ఇంజనీర్ పోస్టుకు 56ఏళ్లు, మిగిలిన పోస్టులకు 58ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.12.2022
దరఖాస్తు హార్డ్‌కాపీ స్వీకరణకు చివరితేది: 06.01.2023
వెబ్‌సైట్: https://uohyd.ac.in/
చదవండి: UoH Recruitment 2022: యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 30,2022 |
Experience | 5-10 year |
For more details, | Click here |