Skip to main content

UoH Recruitment 2022: యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్, డీఎస్‌టీ–టెక్నాలజీ ఎనేబ్లింగ్‌ సెంటర్‌.. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
UoH Recruitment 2022 For Project Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌–02, ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌–01, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌–3/ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌–01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ/డాక్టోరల్‌ డిగ్రీ, యూజీసీ–నెట్‌/గేట్‌ స్కోరులో కలిగి ఉండాలి.
వయసు: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టులకు 45 ఏళ్లు, మిగతా పోస్టులకు 40 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తులు పంపాల్సిన ఈమెయిల్‌: dsttec@uohyd.ac.in

దరఖాస్తులకు చివరితేది: 05.12.2022

వెబ్‌సైట్‌: https://uohyd.ac.in/

చ‌ద‌వండి: UoH Recruitment 2022: యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో రీసెర్చ్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. నెలకు రూ.31,000 వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date December 05,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories