UoH Recruitment 2022: యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు.. నెలకు రూ.31,000 వేతనం
Sakshi Education
యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్.. ఒప్పంద ప్రాతిపదికన రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
అర్హత: మాస్టర్స్ డిగ్రీ(పబ్లిక్ హెల్త్/సోషల్ వర్క్/క్లినికల్ సైకాలజీ/హెల్త్ సైకాలజీ) ఉత్తీర్ణతతో పాటు తెలుగు, హిందీ రాయడం/మాట్లాడటం తెలిసుండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.31,000 చెల్లిస్తారు.
దరఖాస్తులు పంపాల్సిన ఈమెయిల్: teachingsham@gmail.com
దరఖాస్తులకు చివరితేది: 27.11.2022
వెబ్‌సైట్: https://uohyd.ac.in/
చదవండి: DRDO Recruitment 2022: పది, ఇంటర్ అర్హతతో 1061 పోస్టులు... రాత పరీక్ష ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | November 27,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |