Skip to main content

Lecturer Jobs: టీటీడీ, ఎస్‌వీ ఆయుర్వేద కళాశాలలో లెక్చరర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

TTD SV Ayurveda College Recruitment

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి చెందిన ఎస్‌వీ ఆయుర్వేదిక్‌ కాలేజ్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 10
సబ్జెక్ట్‌లు: సంహిత, సిద్ధాంత్, క్రియా శరీర్, ద్రవ్యగుణ, రసశాస్త్ర, అగడతంత్ర ఎవం విధి వైద్యక, శలక్య తంత్ర, పంచకర్మ.
అర్హత: ఆయుర్వేదలో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 41 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.54,060 నుంచి రూ. 1,40,540 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు  చేసుకోవాలి. దరఖాస్తును ఎస్‌వీ ఆయుర్వేదిక్‌ కాలేజ్, తిరుపతి చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 21.05.2022

వెబ్‌సైట్‌: http://www.tirumala.org/
 

చదవండి:  Non-Teaching Jobs: ఐఐటీలో నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date May 21,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories