Non-Teaching Jobs: ఐఐటీలో నాన్ టీచింగ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ).. నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 27
పోస్టుల వివరాలు: రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(సివిల్), మెడికల్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, జూనియర్ ఇంజనీర్లు, హిందీ ట్రాన్స్‌లేటర్, వెబ్ డెవలపర్, జూనియర్ టెక్నీషియన్లు తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ డిప్లొమా, బీఎస్సీ, బీఈ/బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి. సంబం«ధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.25,000 నుంచి రూ.2,18,200 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అసిస్టెంట్ రిజిస్ట్రార్(రిక్రూట్‌మెంట్), ఐఐటీ భువనేశ్వర్, ఒడిశా–752050 చిరునామకు పంపించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 03.06.2022
వెబ్‌సైట్: https://www.iitbbs.ac.in
చదవండి: Teaching and Non-Teaching Jobs 2022: సిపెట్, రాయ్‌పూర్‌లో వివిధ ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | June 03,2022 |
Experience | 3 year |
For more details, | Click here |