Skip to main content

Teaching and Non-Teaching Jobs 2022: సిపెట్, రాయ్‌పూర్‌లో వివిధ ఉద్యోగాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

CIPET Raipur Recruitment

రాయ్‌పూర్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ(సిపెట్‌).. నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: లెక్చరర్లు(ప్లాస్టిక్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ)–03, లెక్చరర్‌(మెకానికల్‌)–02, అసిస్టెంట్‌ ప్లేస్‌మెంట్‌ కన్సల్టెంట్‌–01, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌–01, కన్సల్టెంట్‌ ట్రెయినీ(మొబిలైజేషన్‌)–01, ఇన్‌స్ట్రక్టర్‌(స్కిల్‌ డెవలప్‌మెంట్‌)–04.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.20,000 నుంచి రూ.35,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్‌ అండ్‌ హెడ్, ప్లాట్‌ నెం.48, ఇండస్ట్రియల్‌ ఏరియా, రాయ్‌పూర్‌–493221, చత్తీస్‌గఢ్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 30.05.2022

వెబ్‌సైట్‌: https://www.cipet.gov.in
 

చదవండి:  Teaching Jobs: ఎయిమ్స్, భోపాల్‌లో 100 టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 30,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories