Teaching Jobs: ఎయిమ్స్, భోపాల్‌లో 100 టీచింగ్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
Sakshi Education
![aiims bhopal recruitment](/sites/default/files/styles/slider/public/2022-04/aiims-bhopal.jpg?h=ed058017)
భోపాల్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్).. వివిధ విభాగాల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 100
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్లు–29, అడిషనల్ ప్రొఫెసర్లు–14, అసోసియేట్ ప్రొఫెసర్లు–28, అసిస్టెంట్ ప్రొఫెసర్లు–29.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:19.05.2022
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.aiimsbhopal.edu.in/
చదవండి: ESIC Recruitment 2022: ఈఎస్‌ఐసీలో 218 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 19,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |