Teaching Jobs: సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ రాజస్థాన్‌లో టీచింగ్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్–05, అసోసియేట్ ప్రొఫెసర్–03,అసిస్టెంట్ ప్రొఫెసర్–07
విభాగాలు: పబ్లిక్ పాలసీ, లా అండ్ గవర్నెన్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కల్చర్ అండ్ మీడియా స్టడీస్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, సొసైటీ–టెక్నాలజీ ఇంటర్‌ఫేస్, కంప్యూటర్ సైన్స్, మ్యాథమేటిక్స్ తదితరాలు.
అర్హత: పీజీ, పీహెచ్‌డీ, నెట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిక్రూట్‌మెంట్ సెల్, సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ రాజస్థాన్, ఎన్‌హెచ్–8, బందార్‌సింద్రీ, రాజస్థాన్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 31.01.2024.
వెబ్‌సైట్: https://www.curaj.ac.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | December 31,2023 |
Experience | 1 year |
For more details, | Click here |
Tags
- Teaching Jobs
- faculty jobs
- Teaching Jobs in Central University of Rajasthan
- curaj recruitment 2023
- Professor Jobs
- Associate Professor Jobs
- assistant professor jobs
- latest job notification 2023
- Govt jobs Notification
- sakshi education latest job notifications
- Central University of Rajasthan
- Teaching Positions
- Faculty recruitment
- Teaching Staff Recruitment
- University employment
- Ajmer University