Skip to main content

IIT Tirupati Job Notification 2023: ఐఐటీ తిరుపతిలో స్పోర్ట్స్‌ కోచ్, జిమ్‌ ట్రైనర్‌ పోస్టులు.. నెలకు రూ.25,000 జీతం..

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ), తిరుపతి.. ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఏడాది కాలపరిమితితో స్పోర్ట్స్‌ కోచ్, జిమ్‌ ట్రైనర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Sports Coach, Gym Trainer Posts in IIT Tirupati

మొత్తం పోస్టుల సంఖ్య: 02
పోస్టుల వివరాలు: స్పోర్ట్స్‌ కోచ్‌(వాలీబాల్, చెస్‌)-02, జిమ్‌ ట్రైనర్‌-01.
అర్హత: బీపీఈడీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.25,000 చెల్లిస్తారు.

దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్‌: sports@iittp.ac.in

దరఖాస్తులకు చివరితేది: 25.07.2023.

వెబ్‌సైట్‌: https://iittp.ac.in/

చ‌ద‌వండి: IIT Tirupati Job Notification 2023: ఐఐటీ తిరుపతిలో ప్రాజెక్ట్‌ అసోసియేట్, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 25,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories