Skip to main content

Contract/Outsourcing Jobs in AP: జీజీహెచ్‌లో 94 పారా మెడికల్‌ పోస్టులు.. చివ‌రి తేదీ ఇదే..

గుంటూరులోని హెల్త్‌ మెడికల్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్‌/ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పారా మెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Recruitment in Guntur  Government Job Opportunity   Health, Medical, and Family Welfare Department  Guntur Government Hospitals  Paramedical Jobs In Guntur GGH   Job Announcement   Health Department

మొత్తం పోస్టుల సంఖ్య: 94
ఖాళీలున్న వైద్య సంస్థలు: గుంటూరులోని జీఎంసీ, జీజీహెచ్, ప్రిన్సిపల్‌ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌.
అర్హత: పోస్టును అనుసరించి ఏడో తరగతి, పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపాల్‌ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, గుంటూరు చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 30.12.2023.

వెబ్‌సైట్‌: https://guntur.ap.gov.in/

చదవండి: APPSC Notification 2024: ఏపీపీఎస్సీలో 99 పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

sakshi education whatsapp channel image link

Qualification Others
Last Date December 30,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories