IIT Tirupati Job Notification 2023: ఐఐటీ తిరుపతిలో ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ),తిరుపతి.. ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఏడాది కాలపరిమితితో ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 02
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసోసియేట్(మెకానికల్)-01, ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఆర్కిటెక్ట్)-01.
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు పీఏ పోస్టుకు రూ.22,000 నుంచి రూ.35,000, పీవో పోస్టుకు రూ.30,000 నుంచి 40,000 చెల్లిస్తారు.
దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్: outsourcingrect@iittp.ac.in
దరఖాస్తులకు చివరితేది: 25.07.2023.
వెబ్‌సైట్: https://iittp.ac.in/
చదవండి: 6329 TGT and Hostel Warden Posts: ఏకలవ్య పాఠశాలల్లో 6329 పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 25,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |