Skip to main content

Andhra Pradesh Govt Jobs 2023: మహిళా శిశు సంక్షేమ శాఖలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

అనకాపల్లి జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Apply Today for District Office Posts  Job Vacancy Announcement Anakapalli District Job Opportunities  Contract Basis Employment Opportunities  Various Jobs in Anakapalli District Women and Child Welfare Department

మొత్తం పోస్టుల సంఖ్య: 23
పోస్టులు: డిస్ట్రిక్ట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్, ప్రొటెక్షన్‌ ఆఫీసర్, లీగల్‌ కమ్‌ ప్రొబేషన్‌ ఆఫీసర్, అకౌంటెంట్, సోషల్‌ వర్కర్, డేటా అనలిస్ట్, అసిస్టెంట్‌ కమ్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్, అవుట్‌రీచ్‌ వర్కర్, డాక్టర్, నర్స్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, నూకాంబికా ఆలయం వద్ద, అనకాపల్లి జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 21.12.2023.

వెబ్‌సైట్‌: https://anakapalli.ap.gov.in/

చ‌ద‌వండి: TTD Tirupati Jobs 2023: టీటీడీ తిరుపతిలో ఏఈఈ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Qualification 10TH
Last Date December 21,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories