Skip to main content

TTD Tirupati Jobs 2023: టీటీడీ తిరుపతిలో ఏఈఈ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ).. ఏఈఈ(ఎలక్ట్రికల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
AEE Electrical Recruitment at Tirumala Tirupati Devasthanam  ttd tirupati jobs vacancy   TTD Tirupati AEE Electrical Job Application  Job Opportunity

మొత్తం పోస్టుల సంఖ్య: 04
అర్హత: బీఈ(ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రికల్‌) ఉత్తీర్ణులవ్వాలి. ఏపీకి చెందిన హిందూ మతస్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
వయసు: 42 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, పీహెచ్‌ అభ్యర్థులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది
వేతనం: నెలకు రూ.57,100 నుంచి రూ1,47,760.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 19.12.2023.

వెబ్‌సైట్‌: https://ttd-recruitment.aptonline.in/

చ‌ద‌వండి: APPSC Group 2 Notification: ఏపీలో 897 గ్రూప్‌-2 పోస్టులు.. కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా కీలకమే

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date December 19,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories