IIP Recruitment 2023: ఐఐపీలో నాన్ టెక్నికల్ స్టాఫ్ పోస్టులు

పోస్టుల వివరాలు: లెక్చరర్లు, టెక్నికల్ అసిస్టెంట్, క్లర్క్, యంగ్ ప్రొఫెషనల్, లైబ్రరీ అసిస్టెంట్, రీసెర్చ్ అసోసియేట్, గార్డెనర్, సెక్యూరిటీ గార్డ్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి అండర్ గ్రాడ్యుయేషన్/గ్రాడ్యుయేషన్/డిప్లొమా/బీడిజైన్/ మాస్టర్స్ డిగ్రీ/పీజీ డిప్లొమా/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.03.2023
వెబ్‌సైట్: https://www.iip-in.com/
చదవండి: CSIR-UGC NET 2023: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ డిసెంబర్ 2022/జూన్ 2023కు నోటిఫికేషన్ విడుదల
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 15,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |