Skip to main content

AP Endowments Department Jobs: ఏపీ దేవదాయ శాఖలో 70 ఏఈఈ, టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎండోమెంట్స్‌ డిపార్ట్‌మెంట్‌.. ఒప్పంద ప్రాతిపదికన ఏఈఈ, టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన హిందూ మతస్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
Government Job Opportunity  Contract Basis Employment   AEE and Technical Assistant Jobs in AP Devadaya Department   Andhra Pradesh  Endowments Department

మొత్తం పోస్టుల సంఖ్య: 70
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(సివిల్‌)-35, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌)-05, టెక్నికల్‌ అసిస్టెంట్‌(సివిల్‌)-30.
అర్హత: టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఎల్‌సీఈ డిప్లొమా, ఏఈఈ పోస్టులకు బీఈ, బీటెక్‌(సివిల్‌/ఎలక్ట్రికల్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు ఏఈఈకి రూ.35,000, టీఏకు రూ.25,000తో పాటు అదనపు అలవెన్సు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూర్తిచేసి, సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను ది కన్వీనర్, రిక్రూట్‌మెంట్‌ సర్వీస్, పవర్‌ అండ్‌ ఎనర్జీ డివిజన్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా, గచ్చిబౌలి, హైదరాబాద్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 05.01.2024.

వెబ్‌సైట్‌: https://www.aptemples.ap.gov.in/

చదవండి: APPSC Notification 2024: ఏపీపీఎస్సీలో 99 పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date January 05,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories