Skip to main content

Young Professional Jobs: ఎన్‌సీడీసీ, న్యూఢిల్లీలో 41 యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు.. నెలకు రూ.50,000 వ‌ర‌కు జీతం..

న్యూఢిల్లీలోని నేషనల్‌ కోఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌సీడీసీ).. తాత్కాలిక ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NCDC Young Professional Recruitment  Young Professional Jobs in NCDC New Delhi   Opportunity Alert  Temporary Job Opening

మొత్తం పోస్టుల సంఖ్య: 41
అర్హత: ఎంబీఏ(మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌/కోఆపరేటివ్‌ మేనేజ్‌మెంట్‌/అగ్రిబిజినెస్‌ మేనేజ్‌మెంట్‌/రూరల్‌ డెవలప్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం తప్పనిసరింగా ఉండాలి. 
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.30,000 నుంచి రూ.50,000.

దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: http://www.ncdc.in/

చ‌ద‌వండి: Engineer Jobs: సీఆర్‌ఐఎస్, న్యూఢిల్లీలో అసిస్టెంట్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.63,000 జీతం..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Experience 3 year
For more details, Click here

Photo Stories