Skip to main content

IMU Recruitment 2023: ఐఎంయూలో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్శిటీ(ఐఎంయూ).. నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Non-Teaching Jobs at IMU Indian Maritime University

మొత్తంపోస్టుల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ఇంజనీర్‌-06, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌-08.
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్‌.
వేతనం: నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 05.03.2023.

వెబ్‌సైట్‌: http://www.imu.edu.in/

చ‌ద‌వండి: IIM Recruitment 2023: ఐఐఎం, తిరుచిరాపల్లిలో ఫ్యాకల్టీ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 05,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories