IIM Recruitment 2023: ఐఐఎం, తిరుచిరాపల్లిలో ఫ్యాకల్టీ పోస్టులు
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు.
విభాగాలు: బిజినెస్ కమ్యూనికేషన్, ఆపరేషన్స్ రీసెర్చ్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ అండ్ పబ్లిక్ పాలసీ, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ఆర్గనైజేషనల్ బిహేవియర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ లేబర్ లా, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, స్ట్రాటజీ.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం 3 నుంచి 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 02.03.2023.
వెబ్‌సైట్: https://www.iimtrichy.ac.in/
చదవండి: NIT Kurukshetra Recruitment 2023: నిట్ కురుక్షేత్రలో 57 నాన్‌టీచింగ్ స్టాఫ్ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | PhD |
Last Date | March 02,2023 |
Experience | 3 year |
For more details, | Click here |