Non-Teaching Jobs: ఒడిశా కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నాన్‌టీచింగ్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్-01, లైబ్రేరియన్-01, డిప్యూటీ రిజిస్ట్రార్-02, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్-01, ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్-01.
అర్హత: పోస్టును అనుసరించి బీఈ, బీటెక్(సివిల్ ఇంజనీరింగ్), మాస్టర్స్ డిగ్రీ, ఎంఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్, సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ ఒడిశా, ఎన్‌ఏడీ పోస్టు, కోరాపుట్, ఒడిశా చిరునామకు స్పీడ్/రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపాలి.
దరఖాస్తులకు చివరితేది: 23.01.2023.
వెబ్‌సైట్: https://cuo.ac.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 23,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |