Engineering Faculty Vacancies: నిట్, జంషెడ్‌పూర్‌లో 43 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
జంషెడ్‌పూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 43
విభాగాలు: సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్,ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్/పరిశోధన అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: టెస్ట్/ప్రజంటేషన్/సెమినార్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్, నిట్ జంషెడ్‌పూర్, ఆదిత్యాపూర్, జంషెడ్‌పూర్, జార్ఖండ్–831014 చిరునామకు పంపించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.03.2022
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది: 22.03.2022
వెబ్‌సైట్: http://www.nitjsr.ac.in/
చదవండి: NID Recruitment: ఎన్‌ఐడీ, మధ్యప్రదేశ్‌లో 23 ఫ్యాకల్టీ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | PhD |
Last Date | March 15,2022 |
Experience | 2 year |
For more details, | Click here |