NID Recruitment: ఎన్‌ఐడీ, మధ్యప్రదేశ్‌లో 23 ఫ్యాకల్టీ పోస్టులు
మధ్యప్రదేశ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ).. ఒప్పంద/రెగ్యులర్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 23
» పోస్టుల వివరాలు: ప్రిన్సిపల్ డిజైనర్(ప్రొఫెసర్)–03, సీనియర్ ఫ్యాకల్టీ డిజైనర్(అసోసియేట్ ప్రొఫెసర్)–03, అసోసియేట్ సీనియర్ ఫ్యాకల్టీ డిజైనర్(అసిస్టెంట్ ప్రొఫెసర్)–05, డిజైనర్/ఫ్యాకల్టీ–07, ప్రిన్సిపల్ టెక్నికల్ ఇన్‌స్ట్రక్టర్–02, సీనియర్ టెక్నికల్ ఇన్‌స్ట్రక్టర్–02, సీనియర్ డిజైన్ ఇన్‌స్ట్రక్టర్–01.
» అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ/డిప్లొమా, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. » వయసు: పోస్టుల్ని అనుసరించి 45–55 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 10.03.2022
» వెబ్‌సైట్: nidmp.ac.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 10,2022 |
Experience | Fresher job |