NILD Recruitment: ఎన్‌ఐఎల్‌డీ, కోల్‌కతాలో 13 పోస్టులు.. నెలకు రూ.80 వేల వరకు వేతనం..
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లోకోమోటర్ డిజేబిలిటీస్(ఎన్‌ఐఎల్‌డీ).. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాల్లో పనిచేసేందుకు ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 13
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్, డైరెక్టర్, క్లినికల్ అసిస్టెంట్, క్లినికల్ సైకాలజిస్ట్, ఓరియెంటేషన్ అండ్ మొబిలిటీ ఇన్‌స్ట్రక్టర్, లెక్చరర్ తదితరాలు.
విభాగాలు: పీఎం–ఆర్, క్లినికల్ సైకాలజీ, ఎంఆర్, హెచ్‌ఐ ఈ1 యూనిట్ పట్నా, స్పీచ్–హియరింగ్ తదితరాలు.
ప్రాంతాల వారీగా ఖాళీలు: త్రిపుర–05, పాట్నా–04, ఐజ్వాల్–02, డెహ్రాడూన్–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ, గ్రాడ్యుయేషన్, బీఆర్‌ఎస్/తత్సమాన, బ్యాచిలర్ డిగ్రీ, ఎంఏ, పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ/డిప్లొమా, ఎంఫిల్, ఎండీ/ఎంఎస్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.25,000 నుంచి రూ.80,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దర ఖాస్తును డైరెక్టర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లోకోమోటార్ డిజెబిలిటీస్(దివ్యాంగ్‌జన్), బి.టి.రోడ్, బాన్–హుగ్లీ, కోల్‌కతా–700090 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 11.03.2022
వెబ్‌సైట్: http://www.niohkol.nic.in/
చదవండి: NID Recruitment: ఎన్‌ఐడీ, మధ్యప్రదేశ్‌లో 23 ఫ్యాకల్టీ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 11,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |