Jobs in Kendriya Vidyalaya: కేంద్రీయ విద్యాలయం, ఉప్పల్‌లో టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
ఉప్పల్(హైదరాబాద్)లోని కేంద్రీయ విద్యాలయం ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్ నిర్వహిస్తోంది.
టీచింగ్ పోస్టులు: పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ.
విభాగాలు: కామర్స్, మ్యాథమేటిక్స్, హిందీ, సోషల్ స్టడీస్, ఇంగ్లిష్, సంస్కృతం.
నాన్‌టీచింగ్ పోస్టులు: కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్,స్టాఫ్ నర్స్ తదితరాలు.
విభాగాలు: రోప్ స్కిప్పింగ్, హాకీ, యోగా, డ్యాన్స్, కంప్యూటర్స్ తదితరాలు.
ఎంపిక విధానం: వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
వాక్‌ఇన్ తేదీలు: 23, 24 మార్చి 2022
వేదిక: కేంద్రీయ విద్యాలయ నెం.1, ఉప్పల్, హైదరాబాద్–39.
వెబ్‌సైట్: https://no1uppal.kvs.ac.in
చదవండి: Jobs in Kendriya Vidyalaya: కేంద్రీయ విద్యాలయం, ఎస్‌వీపీ ఎన్‌పీఏ, శివరాంపల్లిలో టీచింగ్ స్టాఫ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 24,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |