Jobs in Kendriya Vidyalaya: కేంద్రీయ విద్యాలయం, ఎస్‌వీపీ ఎన్‌పీఏ, శివరాంపల్లిలో టీచింగ్ స్టాఫ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
హైదరాబాద్‌లోని శివరాంపల్లిలో కేంద్రీయ విద్యాలయం, ఎస్‌వీపీ నేషనల్ పోలీస్ అకాడమి(ఎస్‌వీపీ ఎన్‌పీఏ) ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
టీచింగ్ పోస్టులు: పీజీటీ, టీజీటీ, ప్రైమరీ టీచర్స్, పీఆర్‌టీ.
విభాగాలు: ఇంగ్లిష్, హిందీ, ఫిజిక్స్, మ్యాథ్స్, బయాలజీ, కెమీస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, సోషల్ స్టడీస్, ఎకనామిక్స్ తదితరాలు.
నాన్–టీచింగ్ స్టాఫ్ పోస్టులు: కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, క్రాఫ్ట్–ఆర్ట్ కోచ్, గేమ్స్–స్పోర్ట్స్ కోచ్, మ్యూజిక్ టీచర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, కౌన్సిలర్.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్/తత్సమాన, డిగ్రీ/డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఏ/బీఎస్సీ/ఎంఏ/ఎమ్మెస్సీ, బీఈ/బీటెక్/ఎంసీఏ, బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
వాక్‌ఇన్ తేదీలు: 23.03.2022
వేదిక: కేంద్రీయ విద్యాలయ ఎస్‌వీ ఎన్‌పీఏ, శివరాంపల్లి, హైదరాబాద్
వెబ్‌సైట్: https://npasvp.kvs.ac.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | March 23,2022 |
Experience | 2 year |
For more details, | Click here |