Skip to main content

NIT Recruitment 2023: వరంగల్‌లో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోలు.. నెలకు రూ.35,000 వ‌ర‌కు జీతం..

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌), వరంగల్‌ కెమిస్ట్రీ విభాగం-తాత్కాలిక ప్రాతిపదిక­న జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Junior Research Fellow Jobs in NIT Warangal

మొత్తం ఖాళీల సంఖ్య: 01
అర్హత: ఎంఎస్సీ(కెమిస్ట్రీ), గేట్‌/నెట్‌/సీఎస్‌ఐఆర్‌-జేఆర్‌ఎఫ్‌/యూజీసీ-జేఆర్‌ఎఫ్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.31,000 నుంచి రూ.35,000.

దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్‌: raghuchitta@nitw.ac.in.

దరఖాస్తులకు చివరితేది: 03.11.2023.

వెబ్‌సైట్‌: https://www.nitw.ac.in/

చ‌ద‌వండి: Faculty Jobs: ఎస్‌వీఐఎంఎస్‌ మెడికల్‌ సైన్సెస్, తిరుపతిలో 100 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 03,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories