IIT Recruitment 2022: ఐఐటీ, కాన్పూర్‌లో ఆర్‌ఈవో పోస్టులు.. ఎవరు అర్హులంటే..
కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ).. ఒప్పంద ప్రాతిపదికన ఆర్‌ఈవో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: సీనియర్ ప్రిన్సిపల్ ఆర్‌ఈవో, ప్రిన్సిపల్ ఆర్‌ఈవో, సీనియర్ ఆర్‌ఈవో, ఆర్‌ఈవో(గ్రేడ్1).
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్/బీఈ/బీఎస్, పీహెచ్‌డీ /ఎంటెక్/ఎమ్మెస్సీ/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 14.01.2022 నాటికి 45 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.67,700 నుంచి రూ.2,16,600 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 14.01.2022
వెబ్‌సైట్: http://www.iitk.ac.in/
చదవండి: MANUU Recruitment: మనూ, హైదరాబాద్‌లో 88 టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 14,2022 |
Experience | 5 year |
For more details, | Click here |