Skip to main content

Non Teaching Jobs: ఐఐటీ, ధన్‌బాద్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

IIT Dhanbad

ధన్‌బాద్‌(జార్ఖండ్‌)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌).. నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 24
పోస్టుల వివరాలు: జూనియర్‌ సూపరింటెండెంట్లు(అడ్మినిస్ట్రేషన్‌)–18, జూనియర్‌ సూపరింటెండెంట్లు(అకౌంట్స్‌)–06.
అర్హత: పోస్టుల్ని అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: మొత్తం 100 మార్కులకు ఈ పరీక్షలు ఉంటాయి. ఇందులో రాతపరీక్ష 80 మార్కులకు, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ 20 మార్కులకు నిర్వహిస్తారు. ఈ రెండింట్లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేది: 31.03.2022

వెబ్‌సైట్‌: http://iitism.ac.in/
 

చ‌ద‌వండి: Engineering Faculty Vacancies: నిట్, జంషెడ్‌పూర్‌లో 43 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 31,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories