IIM Recruitment 2023: ఐఐఎం కాశీపుర్‌లో 40 ఉద్యోగాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 40
పోస్టుల వివరాలు: సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్–12,అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్–10,ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్–10,అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్–8
విభాగాలు: ఎస్టేట్, ఇంటర్నల్ ఆడిట్, జనరల్ అడ్మిన్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్/మాస్టర్స్ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 40 నుంచి 62 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 19.08.2023.
వెబ్‌సైట్: https://www.iimkashipur.ac.in/
చదవండి: 6329 TGT and Hostel Warden Posts: ఏకలవ్య పాఠశాలల్లో 6329 పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 19,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |