Skip to main content

IIM Recruitment: ఐఐఎం, బోద్‌గయలో ఫ్యాకల్టీ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది ఇదే..

IIM Bodhgaya Recruitment

బోద్‌గయలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం).. స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ ద్వారా ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు.
విభాగాలు: బిజినెస్‌ కమ్యూనికేషన్,ఎకనమిక్స్, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్, ఆర్గనైజేషనల్‌ బిహేవియర్‌ అండ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్, స్ట్రాటజీ అండ్‌ జనరల్‌ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సిస్టమ్స్‌ అండ్‌ అనలిటిక్స్, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌.
అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్‌ అనుభవం ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.84,700 నుంచి రూ.1,59,100 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 09.02.2022

వెబ్‌సైట్‌: http://www.iimbg.ac.in
 

చ‌ద‌వండి: AIIMS Recruitment: ఎయిమ్స్, బిలాస్‌పూర్‌లో 116 ప్రొఫెసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PhD
Last Date February 09,2022
Experience 5 year
For more details, Click here

Photo Stories