AIIMS Recruitment: ఎయిమ్స్, బిలాస్‌పూర్‌లో 116 ప్రొఫెసర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
బిలాస్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్).. ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 116
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్లు–29, అడిషనల్ ప్రొఫెసర్లు–23, అసోసియేట్ ప్రొఫెసర్లు–28, అసిస్టెంట్ ప్రొఫెసర్లు–36.
విభాగాలు: అనాటమీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ఆప్తామాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ తదితరాలు.
అర్హత
ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఎండీ /ఎంఎస్ /ఎంసీహెచ్ /డీఎం /పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 58 ఏళ్లు మించకూడదు.
పని అనుభవం: కనీసం 14 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ. 1,68,900 నుంచి రూ.2,20,400 చెల్లిస్తారు.
అడిషనల్ ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఎండీ /ఎంఎస్ /ఎంసీహెచ్ /డీఎం/పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 58 ఏళ్లు మించకూడదు.
పని అనుభవం: కనీసం 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.1,48,200 నుంచి రూ.2,11,400 వరకు చెల్లిస్తారు.
అసోసియేట్ ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఎండీ /ఎంఎస్ /ఎంసీహెచ్/డీఎం/పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు. పని అనుభవం: కనీసం 6 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.1,38,300 నుంచి రూ.2,09,200 చెల్లిస్తారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఎండీ /ఎంఎస్ /ఎంసీహెచ్ /డీఎం/పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.
పని అనుభవం: కనీసం 3 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ. 1,01,500 నుంచి రూ.1,67,400 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: స్క్రూటీనీ,పర్సనల్ ఇంటర్వ్యూ, రాతపరీక్ష ఆధారంగా తుదిఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(రిక్రూట్‌మెంట్ సెల్), ఎయిమ్స్–బిలాస్‌పూర్, ఎట్ కోతిపురా–174001 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 15.02.2022
వెబ్‌సైట్: https://aiimsbilaspur.edu.in
చదవండి: APS Recruitment: ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో టీచర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | February 15,2022 |
Experience | 5-10 year |
For more details, | Click here |