IIIT Recruitment 2022: ఐఐఐటీ, వడోదరలో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు.. నెలకు రూ.69వేల వరకు జీతం..
వడోదరలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటీ)... ఒప్పంద ప్రాతిపదికన నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్–03, సీనియర్ లైబ్రరీ అసిస్టెంట్–01, అకౌంటెంట్–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీకాం/ఎంకాం ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం, కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: 21.02.2022 నాటికి 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వడోదర, బ్లాక్ నెం.9, సీ/ఓ గవర్నమెంట్ ఇంజినీరింగ్ కాలేజ్ క్యాంపస్, సెక్టార్–28, గాంధీనగర్, గుజరాత్–382028 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 21.02.2022
వెబ్‌సైట్: https://www.iiitvadodara.ac.in/
చదవండి: HAL Recruitment 2022: హాల్ స్కూల్స్ లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 21,2022 |
Experience | 2 year |
For more details, | Click here |