Skip to main content

HAL Recruitment 2022: హాల్‌ స్కూల్స్ లో టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

HAL Recruitment

బెంగళూరులోని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హాల్‌) ఎడ్యుకేషన్‌ సొసైటీ.. 2022–23 సంవత్సరానికి సంబంధించి టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 21
పోస్టుల వివరాలు: ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు (టీజీటీ)–09, ప్రైమరీ టీచర్లు–09, నర్సరీ 
టీచర్లు–03.
సబ్జెక్టులు: కన్నడ, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్‌ (ఫిజిక్స్, కెమిస్ట్రీ), సోషల్‌ స్టడీస్, జాగ్రఫీ, కంప్యూటర్‌ సైన్స్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్, మ్యూజిక్, నర్సరీ.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్‌ అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.33,500 నుంచి రూ.61,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, డెమో, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని డెమో, ఇంటర్వ్యూ ప్రాతిపదికన ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 20.02.2022

వెబ్‌సైట్‌: https://hal-india.co.in/
 

చ‌ద‌వండి: IIT Patna Recruitment: ఐఐటీ, పాట్నాలో ఫ్యాకల్టీ–స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌.. నెలకు రూ.2ల‌క్షలకు పైగా వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date February 20,2022
Experience 5 year
For more details, Click here

Photo Stories