Skip to main content

IIT Patna Recruitment: ఐఐటీ, పాట్నాలో ఫ్యాకల్టీ–స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌.. నెలకు రూ.2ల‌క్షలకు పైగా వేతనం..

IIT Patna Recruitment

పాట్నాలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ) స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ ద్వారా ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, ప్రొఫెసర్‌.
విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, సివిల్‌ అండ్‌ ఇన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 32 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.1,01,500 నుంచి రూ.2,20,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు  విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
ఈమెయిల్‌: facrecrt@iitp.ac.in
దరఖాస్తు హార్డ్‌కాపీలు పంపాల్సిన చిరునామ: ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్‌ సెల్, ఫ్యాకల్టీ అఫైర్స్‌ ఆఫీస్, ఐఐటీ పాట్నా–801106, బీహార్‌.

దరఖాస్తులకు చివరితేది: 28.02.2022

వెబ్‌సైట్‌: http://iitp.ac.in/
 

చ‌ద‌వండి: AIIMS Recruitment: ఎయిమ్స్, బిలాస్‌పూర్‌లో 116 ప్రొఫెసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PhD
Last Date February 28,2022
Experience 5-10 year
For more details, Click here

Photo Stories